తపాలా ఏజెంట్లకు ఇంటర్వ్యూలు | interviews of postal agents | Sakshi
Sakshi News home page

తపాలా ఏజెంట్లకు ఇంటర్వ్యూలు

Dec 25 2016 1:16 AM | Updated on Sep 18 2018 8:18 PM

గ్రామీణ తపాలా బీమా ఏజెంట్ల భర్తీ కోసం ఈ నెల 30న ప్రధాన తపాలా కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తపాల ఏఎస్పీ సంజీవ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌ : గ్రామీణ తపాలా బీమా ఏజెంట్ల భర్తీ  కోసం ఈ నెల 30న ప్రధాన తపాలా కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తపాల ఏఎస్పీ  సంజీవ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మీడియట్‌ ఉత్తీర్ణులైన యువతీయువకులు అర్హులని తెలిపారు. తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement