27న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
Published Sun, Jul 17 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
ఉట్నూర్ : ఈ నెల 27న ఐటీడీఏ పాలకవర్గం సమావేశం కేబీ ప్రాంగణంలోని పీఏమ్మార్సీ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement