24న కర్నూలులో జాబ్‌ మేళా | jobmela in kurnool on 24th | Sakshi
Sakshi News home page

24న కర్నూలులో జాబ్‌ మేళా

Published Sat, Oct 22 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

jobmela in kurnool on 24th

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :  బీక్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలో ఈ నెల 24వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అయేషాఖాతూన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు సేల్స్‌ ఆఫీసర్ల కోసం డిగ్రీ పాసై 26 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం 9866078677ను సంప్రదించాలని ఆమె కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement