జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం | Juvenile Justice Board invites applications for selection of Members | Sakshi
Sakshi News home page

జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

Published Mon, May 8 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

Juvenile Justice Board invites applications for selection of Members

అనంతపురం సెంట్రల్‌ :   జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్ల ఎంపికకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం పర్యవేక్షణాధికారి యల్లప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ది డైరెక్టర్‌ జువెనైల్‌ వెల్ఫేర్‌ కరెక్షనల్‌ సర్వీసు, వెల్ఫేర్‌/ఆఫ్‌ స్ట్రీట్‌ చిల్డ్రన్‌ శాఖ, డోర్‌ నంబర్‌ 31–1–3ఎన్, సర్దార్‌ పటేల్‌ రోడ్డు, మారుతీనగర్, విజయవాడ–520004 అడ్రస్సుకు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు http://wcdsc.ap.nic.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement