బీజేపీలో చేరిన కందుల బ్రదర్స్ | kandulabrothers joins bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన కందుల బ్రదర్స్

Published Sun, Jan 18 2015 6:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

kandulabrothers joins bjp

కడప: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో జిల్లాకు చెందిన కందుల సోదరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కందుల శివానంద రెడ్డి మాట్లాడుతూ...అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రతి ముస్లిం సోదరున్ని సోదరునిగా భావించాలన్నారు. ఆ దిశగా బీజేపీ అడుగులేస్తోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీ సారధ్యంలో త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement