నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర | kollu ravindra comes anantapur today | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర

Published Sun, Jan 8 2017 10:52 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

kollu ravindra comes anantapur today

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రానున్నారని జిల్లా అధికార యంత్రాంగం పెర్కొంది. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement