టీడీపీ అవినీతి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి ఆరోపించారు.
విశాఖపట్నం : టీడీపీ అవినీతి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి ఆరోపించారు. బుధవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యేలు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైందంటూ టీడీపీ ప్రభుత్వపై కొయ్య ప్రసాద్రెడ్డి నిప్పులు చెరిగారు.