కిరణాభిషేకం | laser show | Sakshi
Sakshi News home page

కిరణాభిషేకం

Published Thu, Aug 11 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

కిరణాభిషేకం

కిరణాభిషేకం

శ్రీశైలమహాక్షేత్రంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్‌ షో భక్తులు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిరోజు ట్రయల్‌ రన్‌గా వేసిన ఈ లేజర్‌షోలో డీఐజీ రమణకుమార్,హోంగార్డు కమాండెంటెంట్‌ చంద్రమౌళి,  ఓఎస్‌డి సత్య ఏసుబాబు,  సీసీఎస్‌ డీఎస్పీలు హుసేన్‌పీరా, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ లేజర్‌షోలో భాగంగా ఓం నమః శివాయ పంచాక్షరి నామంతో పాటు వివిధ రకాలైన  మృదంగ వాయిద్యాలతో శివునికి ఉన్న వివిధ రూపాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి సమాచారాన్ని వివరించారు. 
– శ్రీశైలం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement