ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు | last date increased to apply scholarships | Sakshi
Sakshi News home page

ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు

Published Tue, Oct 18 2016 10:19 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

last date increased to apply scholarships

ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకూ పొడిగించినట్టు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈపాస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు 31లోగా అందించాలని కోరారు. ఇతర వివరాల కోసం 08812–234146 నంబర్‌లో సంప్రదించాలని ప్రసాదరావు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement