న్యాయవాదులకు వ్యతిరేకంగా లా కమిషన్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈనెల 31న న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలపాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరు రవిగువేరా తెలిపారు.
31న న్యాయవాదుల విధుల బహిష్కరణ
Mar 28 2017 11:18 PM | Updated on Sep 5 2017 7:20 AM
కర్నూలు(లీగల్): న్యాయవాదులకు వ్యతిరేకంగా లా కమిషన్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈనెల 31న న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలపాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరు రవిగువేరా తెలిపారు. ఈ మేరకు సమాచారాన్ని జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్‌లకు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులందరూ నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ]
Advertisement
Advertisement