నిజామాబాద్ జ్లిలా మాచారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. నిన్న రాత్రి చిరుతల దాడిలో ఓ లేగ దూడ మృతిచెందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నాలుగు చిరుతలు సంచరిస్తున్నయాని చెప్తున్నారు. సమీప గ్రామాల ప్రజలెవరు అడవిలోకి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మాచారెడ్డిలో చిరుతల సంచారం
Published Fri, Jul 29 2016 3:06 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement