'ఈ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం' | low depression turns into cyclone | Sakshi
Sakshi News home page

'ఈ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం'

Published Thu, May 19 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

low depression turns into cyclone

విశాఖపట్నం : మచిలీపట్నానికి 80 కి.మీ దూరంలో... విశాఖకు ఆగ్నేయంగా 290 కి.మీ దూరంలో... కాకినాడకు 160 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. 21 రాత్రి లేదా 22 తెల్లవారుజామున ఈ తుపాన్ బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement