గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాన్ | cyclone fast with 20 kms, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాన్

Published Fri, May 20 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

cyclone fast with 20 kms, says visakhapatnam meteorological department

విశాఖపట్నం : కళింగపట్నానికి 150 కి.మీ దూరంలో... గోపాలపట్నానికి 50 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ తుపాన్ గంటకు 20 కి.మీ వేగంతో కదులుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర కోస్తాలోని అన్ని పోర్టుల్లో 4వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ఇచ్చాపురంలో 15, కళింగపట్నంలో 14 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement