కడియంకు కీలక బాధ్యతలు | main responsibilities to kadiyam | Sakshi
Sakshi News home page

కడియంకు కీలక బాధ్యతలు

Published Thu, Aug 11 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

కడియంకు కీలక బాధ్యతలు

కడియంకు కీలక బాధ్యతలు

జిల్లాల పునర్విభజన ప్రకియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో కడియం శ్రీహరికి చోటు కల్పించింది. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు.

  • మంత్రివర్గ ఉప సంఘంలో చోటు
  • జిల్లాల పునర్విభజన ప్రకియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో కడియం శ్రీహరికి చోటు కల్పించింది. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల ఎంపిక, జోనల్‌ వ్యవస్థ, శాఖల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదికలు ఇవ్వనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement