ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.
కృష్ణా: ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నందిగామ అశోక్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది.
వివాహిత బిగ్గరగా కేకేలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.