పెళ్లి కావడం లేదని ఆత్మహత్య | man committed suicide, over marrage | Sakshi

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య

Published Tue, Mar 1 2016 6:47 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య - Sakshi

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కవ్వగూడకు చెందిన చాకలి వెంకటేష్(27) కూలీ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. కల్లుకు బానిసైన వెంకటేష్‌కు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం వెంకటేష్ సోదరుడు సిద్దయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement