చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రేఖవారిపల్లె సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రేఖవారిపల్లె సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని గూటంవారిపల్లె గ్రామానికి చెందిన గోపాలకృష్ణ (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.