దక్షిణ భారత అథ్లెటిక్స్ పోటీలకు మేరికుమార్
నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఐబీఏ విద్యార్థి ఎస్ మేరికుమార్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పీఎన్‌వీడీ మహేష్ శుక్రవారం తెలిపారు.
Published Fri, Sep 30 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM