
సాగర్‌లో మంత్రుల ఘోరావ్
హాలియా : కృష్ణాపుష్కరాల సందర్భంగా నాగార్జునసాగర్‌లో మీడియా ప్రతినిధులపై పోలీసులు పెడుతున్న ఆంక్షలకు నిరసనగా మంగళవారం శివాలయం ఘాట్ వద్ద మీడియా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల ఘఘోరావ్ చేశారు.