తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంఎల్లంశెట్టివారి పాళెం గ్రామంలో కాపులు ఆందోళనకు దిగడంతో ఆగ్రామంలో జరగాల్సిన పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రద్దు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంఎల్లంశెట్టివారి పాళెం గ్రామంలో కాపులు ఆందోళనకు దిగడంతో ఆగ్రామంలో జరగాల్సిన పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. గ్రామంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నారాయణమూర్తి మంగళవారం ఉదయం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముద్రగడకు మద్దతుగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో భయపడిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు.