సినీతారలతో ఎమ్మెల్యే పోటీ..
సాక్షి, సిటీబ్యూరో: షోరూం ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సినీ తారలతో ఎమ్మెల్యేలూ పోటీ పడుతున్నారు. మెహదీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ డైమండ్ జ్యువెలరీ షోని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ప్రారంభించారు. ‘దేరీజ్ యాన్ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్’ అనే థీమ్‌తో ఈ షో నిర్వహిస్తున్నామని షోరూం నిర్వాహకులు చెప్పారు.