'అందుకే ఉల్లిని సాయం చేయలేకపోతున్నాం' | mohanbhai kunduria describes onoin need not solves for telangana | Sakshi
Sakshi News home page

'అందుకే ఉల్లిని సాయం చేయలేకపోతున్నాం'

Published Wed, Aug 26 2015 5:27 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

'అందుకే ఉల్లిని సాయం చేయలేకపోతున్నాం'

'అందుకే ఉల్లిని సాయం చేయలేకపోతున్నాం'

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉల్లిపాయ అవసరాలపై తమకు ఎటువంటి విజ్ఞప్తి రాకపోవడంతో ఆ ప్రాంతానికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నామంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి మోహన్బాయ్ కుందూరియా వ్యాఖ్యానించారు. ఉల్లి అవసరాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసిన ఎటువంటి స్పందన లేదని కుందూరియా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉల్లి అవసరాలను గుర్తించి, ఇప్పటికే టెండర్లు నిర్వహించామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement