మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
Published Thu, Sep 29 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
కేతేపల్లి: మూసీ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 2 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గురువారం 3700 కూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 2 గేట్ల ద్వారా 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 250, కుడి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ఎన్.రమేష్ తెలిపారు.
Advertisement
Advertisement