వృద్ధురాలి ఆత్మహత్య
Published Tue, Aug 9 2016 11:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
మొగుళ్లపల్లి : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బల్గూరి సుగుణమ్మ(75) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీ సుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన బ ల్గూరి సుగుణమ్మ గత మూడేళ్లుగా క్యానర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె సో మవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు అస్పత్రికి తీసుకవెళ్లగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.
Advertisement
Advertisement