పాత నోట్ల డిజైన్లతో కొత్త పర్సులు
పాత నోట్ల డిజైన్లతో కొత్త పర్సులు
Published Sun, Jan 8 2017 9:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
మాచర్ల : రద్దు చేసిన పాత నోట్ల నమూనాలో పర్సులు తయారు చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్, రైల్వేష్టేషన్ రోడ్, బస్టాండ్ సెంటర్, రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో కేవలం రూ. 20 కే డిజైన్ పర్సులు అమ్ముతున్నారు.
Advertisement
Advertisement