ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం | old students get together | Sakshi
Sakshi News home page

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Published Sun, Jul 31 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మిర్యాలగూడ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1982–84వ సంవత్సరంలో ఇంటర్మిడియట్‌‡పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాలలో  సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు సుబ్బారావు, రామశేషయ్య, సత్యనారాయణలను సన్మానించారు. ఈ  కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నజీర్, ఉపేందర్‌రెడ్డి, నర్సింహ్మరావు, వేణు, ప్రేమసాగర్, మధు, వెంకటేశ్వర్లు, సోమలింగం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement