దూసుకొచ్చిన కారు.. ఒకరి మృతి | one died in a road accident in krishna district | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన కారు.. ఒకరి మృతి

Published Fri, Dec 23 2016 8:40 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

one died in a road accident in krishna district

ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా): కంచికచర్ల మండలం పరిటాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిని కారు ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బహిర్భూమికి వెళ్లిన ఉప్పులూరి ప్రసాద్(37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..కారులో ఉన్న నలుగురికి కూడా గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదసమయంలో కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement