యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు.
చెరువులో జారిపడి వ్యక్తి మతి
Published Thu, Aug 4 2016 11:57 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
చెరువు, జారిపడి, వ్యక్తి మతి, person, died, pond
one person died in pond
person, died, pond
యలమంచిలి: యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు. పట్నంలోని మధురానగర్‌కు చెందిన ఈ.శేషగిరిరావు (59) ఏటా శ్రావణమాసంలో కలువ పువ్వులు విక్రయిస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం రాత్రి పది గంటల సమయంలో కలువ పువ్వుల కోసం వెళ్లిన శేషగిరిరావు నీటి మునిగి మతి చెందడం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమాచారం తెలిసిన పట్టణ పోలీసులు మతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement