
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన.
కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment