ఆటల్లేవ్‌..ఆటాడుకోవడాలు లేవ్‌..! | Outdoor stadium is full of water | Sakshi
Sakshi News home page

ఆటల్లేవ్‌..ఆటాడుకోవడాలు లేవ్‌..!

Published Mon, Sep 18 2017 4:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

ఆటల్లేవ్‌..ఆటాడుకోవడాలు లేవ్‌..!

ఆటల్లేవ్‌..ఆటాడుకోవడాలు లేవ్‌..!

కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానం శుక్ర,శనివారాల్లో కురిసిన వర్షానికి పూర్తిగా జలమయమైంది. ఇండోర్, అవుట్‌డోర్‌ స్టేడియంలో పూర్తిగా నీరు నిలిచింది. దీంతో మరో వారం పదిరోజుల పాటు ఆడుకునేందుకు వీలులేకుండా పోయింది. మైదానం నుంచి నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిలుస్తోంది.

దీంతో నీరంతా ఇంకిపోయి మైదానం సిద్ధం అయ్యేందుకు మరో వారం పదిరోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు ఆటలు లేవ్‌.. ఆటాడుకునేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది.
– కడప స్పోర్ట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement