పద్మావతీ పరిణయోత్సవం ఏర్పాట్ల పరిశీలన | Padmavathi Parinayotsavam starts on may 16th in Tirumala | Sakshi
Sakshi News home page

పద్మావతీ పరిణయోత్సవం ఏర్పాట్ల పరిశీలన

Published Sat, May 14 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

Padmavathi Parinayotsavam starts on may 16th in Tirumala

తిరుమల: తిరుమలలో మే 16వ తేదీ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పరిణయోత్సవం ఏర్పాట్లను శనివారం జేఈవో కె.శ్రీనివాసరాజు పరిశీలించారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలో వెలుపలకు వచ్చారు.  ఈ సందర్భంగా సిబ్బందితో కలసి జేఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తుల సత్వర దర్శనానికి వీలుగా ఆయన పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement