జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ప్రీ పీహెచ్‌డీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 28 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆయా పరిశోధన కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు.
జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ప్రీ పీహెచ్‌డీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 28 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆయా పరిశోధన కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. జూలై 7 న పరీక్షలు ముగియనున్నాయి.