16,17 తేదీల్లో శంకరాస్‌లో ప్లేస్‌మెంట్‌ డ్రై వ్‌ | placement drive in shankaras college | Sakshi
Sakshi News home page

16,17 తేదీల్లో శంకరాస్‌లో ప్లేస్‌మెంట్‌ డ్రై వ్‌

Published Thu, Sep 15 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

placement drive in shankaras college

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీఏ, బీఎస్సీ, బీకామ్‌ ఉత్తీర్ణులకోసం ఈ నెల 16, 17 తేదీల్లో గాయత్రీ ఎస్టేట్‌ శంకరాస్‌ డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్‌ డ్రై వ్‌ నిర్వíß స్తామని కాలేజీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, కరూర్‌ వైశ్య, కోటక్‌ మహింద్రా, అమెజాన్, మార్గదర్శి తదితర కంపెనీల్లో టెక్నికల్‌ ఆపరేటర్, ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేషన్, సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ తదితర ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్య్లూలు నిర్వహిస్తారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement