మెుక్కలు నాటుదాం..హరితవనంలా చేద్దాం | plnatation with plan | Sakshi
Sakshi News home page

మెుక్కలు నాటుదాం..హరితవనంలా చేద్దాం

Published Thu, Jul 21 2016 6:17 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

మేడిపెల్లిలో మొక్క నాటుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ - Sakshi

మేడిపెల్లిలో మొక్క నాటుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ 
  • మేడిపెల్లి: ఇంటింటికి మొక్కలు నాటి గ్రామాలను హరితవనంలా తయారు చేద్దామని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కోరారు. హరితాహారంలో భాగంగా గురువారం మేడిపెల్లితోపాటు కొండాపూర్, భీమారం గ్రామాల్లో మెుక్కలు నాటారు. తుల ఉమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటితోపాటు ఖాళీ స్థలాల్లో మెుక్కలు నాటి సంరక్షించాలన్నారు. జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ఎంపీపీ పల్లి జమున, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, మండల ప్రత్యేకాధికారి మంజుల, తహసీల్దార్‌ కె.వసంత, ఎంపీడీవో హరికిషన్, ఎంఈవో గౌతంకృష్ణారావు, ఏఈ గోపాల్, ఏపీఎం అశోక్, ఏపీవో గంగలక్ష్మణ్, ఆర్‌ఐ భూమయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, ముస్కెం మంజుల, ఉత్కం లక్ష్మి, అడ్లగట్ట లక్ష్మీనారాయణ, అంగడి ఆనందం, రాజరెడ్డి, నర్సయ్య, ఎంపీటీసీలు దాసరి శంకర్, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement