సాగర్‌జలాలతో చెరువులు నింపాలి
యాద్గార్‌పల్లి (మిర్యాలగూడ రూరల్) : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశాడు.
Published Tue, Aug 23 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM