మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌ | power cut for mining department office | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

Published Wed, Nov 16 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బకాయిలు చెల్లించని మైనింగ్‌ శాఖ డీడీ కార్యాలయానికి బుధవారం విద్యుత్‌ శాఖాధికారులు పవర్‌ కట్‌ చేశారు. మూడు నెలల నుంచి రూ.23 వేల బకాయి ఉండడంతో పలుమార్లు హెచ్చరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది చీకటిలో విధులు నిర్వహించారు. మూడు నెలల నుంచి రెగ్యులర్‌ డీడీ లేకపోవడం..ఇన్‌చార్జి అధికారి పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అక్కడి సిబ్బంది తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement