నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. బస్సు తమిళనాడు నుంచి రాజమండ్రి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చెట్టును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు..
Published Tue, Oct 4 2016 8:37 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement