శ్రీకాకుళం జిల్లాలో తప్పిన పెను ముప్పు | Rail accident prevented near srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో తప్పిన పెను ముప్పు

Published Thu, Feb 23 2017 9:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Rail accident prevented near srikakulam

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెను ప్రమాదం తప్పింది. పొందూరు సమీపంలో రైలు పట్టాలు విరగ్గా అది గుర్తించిన రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటుగా ప్రయాణించాల్సిన రైళ్లను ఆముదాలవలస, చీపురుపల్లి స్టేషన్లలో ఆపివేశారు. ప్రస్తుతం పట్టాలను పునరుద్ధరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement