
రమణాచారిని ఓదార్చుతున్న సీపీఐ నేత నారాయణ
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి రాఘవాచార్యులు భౌతిక కాయానికి పలువురు మంత్రులు, అనధికారులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.