పోలీసు అమరులకు ఘన నివాళి | Police Martyrs Tribute | Sakshi
Sakshi News home page

పోలీసు అమరులకు ఘన నివాళి

Published Fri, Aug 19 2016 1:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Police Martyrs Tribute

ఆత్మకూరు(ఎం):  మావోయిస్టుల దాడిలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులకు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2006 ఆగస్టు 18న పోలీస్‌స్టేషన్‌లో మావోయిస్టులు జరిపిన దాడిలో మృతిచెందిన ఎస్‌ఐ చాంద్‌పాషా, ఏఎస్‌ఐ సుల్తాన్‌మహీనొద్దీన్, హోంగార్డు లింగయ్య చిత్రపటాలకు పూలమాలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ ఎండి.జాఫర్, ఎండి. అబీబ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ఎ.నగేష్, కానిస్టేబుల్స్‌ హరీష్, రాజు కుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement