ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఎర్రచందనం స్వాధీనం | red sandalwood captured by police | Sakshi
Sakshi News home page

ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఎర్రచందనం స్వాధీనం

Feb 19 2017 8:36 AM | Updated on Mar 28 2018 11:26 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.

శంషాబాద్‌(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆటోలో తరలిస్తున‍్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర‍్భంగా ముగ్గురు వ‍్యక్తులు ఆటోను వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స‍్వాధీనం చేసుకున‍్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement