ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
ఆత్మకూరురూరల్ : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న గుండవోలు చిన్నా అలియాస్ గూడూరు చిన్నాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజావలి తెలిపారు.
Published Sat, Sep 24 2016 1:47 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM