కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి | road accident, three people dead | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

Mar 31 2016 8:01 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఓలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులను జహీరాబాద్ మండలం చెరకుపల్లి వాసులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement