భారీగా గుట్కా స్వాధీనం | rs. 1 lakh worth gutka caught in srikakulam district | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా స్వాధీనం

Published Tue, Aug 9 2016 12:15 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

rs. 1 lakh worth gutka caught in srikakulam district

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు రూ.లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం స్థానికంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి నర్సన్నపేటకు తీసుకువస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement