రూ.83.52 లక్షల ఎరువులు, పురుగుమందుల సీజ్
నిడమర్రు: జిల్లాలో రూ.83.52 లక్షల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేసినట్టు రాష్ట్ర తనిఖీ బృందం కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి.శివప్రసాద్ తెలిపారు.
Aug 5 2016 10:40 PM | Updated on Sep 4 2017 7:59 AM