96 శాతం పంటకోత ప్రయోగాలు పూర్తి
వసంతవాడ (పెదపాడు): ప్రధానమంత్రి ఫసలీ బీమా ఫదకంలో భాగంగా జిల్లాలో 2,626 పంటకోత ప్రయోగాలకు గాను 2,521 ప్రయోగాలు నిర్వహించినట్టు ముఖ్య ప్రణాళిక అధికారి, జాయింట్ డైరెక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు.
Published Wed, Dec 7 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM