అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్ | samanya kiran appointed as YSRCP additional coordinator for santhanuthalapadu constituency | Sakshi
Sakshi News home page

అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్

Published Thu, Oct 27 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

samanya kiran appointed as YSRCP additional coordinator for santhanuthalapadu constituency

హైదరాబాద్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా శ్రీమతి సామాన్య కిరణ్‌ను నియమిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పార్టీ వర్గాలు వెల్లడిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement