చందానగర్‌లో డీసీఎం వాహనం ఢీకొని నర్సమ్మ(29) అనే పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది.
చందానగర్‌లో డీసీఎం వాహనం ఢీకొని నర్సమ్మ(29) అనే పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయమేర్పడింది.