స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో జిల్లా జట్ల ప్రకటన | school games khokho district team selected | Sakshi
Sakshi News home page

స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో జిల్లా జట్ల ప్రకటన

Published Sun, Sep 11 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

school games khokho district team selected

కల్లూరు: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఖోఖో జిల్లా బాలబాలికల జట్లను ఫెడరేషన్‌ కార్యదర్శి పవన్‌కుమార్‌ శనివారం ప్రకటించారు. అండ్‌ –14 బాలికల జట్టు : శారద, హైమావతి, మేరీ , శివలక్ష్మీ, అపర్ణ , మానస , శ్రావణి , శిరీష , సావిత్రి , ప్రియాంక , ఉషారాణి , శిరీష, స్టాండ్‌బైస్‌: బి మౌనిక, రేణుక , నందిని , సిందూ, శాంతి , భారతిని ఎంపిక చేశారు.  
బాలుర జట్టు : దుర్గప్రసాద్‌ , రామాంజనేయులు, ధరణి , నాగరాజు , మహేష్‌ , జగదీష్‌ , నవీన్, మహబూబ్‌బాషా, ఆదర్శ్, అబ్దుల్‌ కలాం, నాగరాజు , కిరణ్, స్టాండ్‌బై : శివ, అఫ్సార్, మధు , ఇస్మాయిల్‌ , శివకుమార్‌ , శ్రీనివాసులు ఎంపికయ్యారు.
అండర్‌ 17 బాలికల జట్టు: దివ్య, అఖిల , కల్పన ,చాందినీ ,నాగేశ్వరమ్మ , శ్రావణి , ప్రత్యూష, అనంతలక్ష్మీ, దిల్షాద్‌ , దీపిక, లక్ష్మీప్రియ, వెన్నెల, స్టాండ్‌బై: సంధ్యారాణి , వినీత, అరీఫాబేగం , తస్లీమా, నాగవిజేత, సల్మాను ఎంపిక చేశారు. 
బాలుర జట్టు ః వై రవికుమార్, యు. రవికుమార్, వెంకటేష్‌ , శ్రీను, శరత్, మాలిక్‌ , రవినాథ్, రాజశేఖర్‌గౌడ్, తిక్కస్వామి, షణ్ముఖ, ఓబులేసు, ఉసేనయ్య, స్టాండ్‌బైగా రసూల్, శ్రీనివాసులు, ప్రతాప్‌ , గణేశ్వరుడు, యశ్వంత్,ఆంజనేయులు ఎంపికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement