- 9 నుంచి 11 వరకు వివిధ జిల్లాల్లో పోటీలు
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లు
Published Tue, Sep 6 2016 11:31 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో జరుగనున్న 62వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 14, 17 బాల, బాలికల నెట్‌బాల్, పుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల జాబితాను జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పుర్మ తిరుపతి రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 9 నుంచి 11 వరకు అండర్ 14 బాల, బాలికల పుట్‌బాల్, అండర్ 17 బాలబాలికల నెట్‌బాల్, మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్ 14 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు తమ ఆన్‌లైన్ ఎంట్రీ 4 కాపీలను ఈ నెల 8 లోగా ఎస్జీఎఫ్ కార్యదర్శికి అందజేయాలన్నారు.
నెట్‌బాల్..
అండర్ 14 బాలురు... రాజు, అకాశ్, వంశీ రెడ్డి, విశ్వనాథ్, గణేష్, మణి సాయి విశృత్, వర్షిత్ రావు, సాయి తేజ రెడ్డి, అజయ్, యశ్వంత్, రాకేష్ నాయక్, ఫృధ్వీ.
అండర్ 14 బాలికలు... వినీలా రెడ్డి, అశ్విత, సాత్విక రెడ్డి, నర్మదా, అరుంధతి, నిహారిక, పూజా మౌర్య, వర్ష, రోషిణి, సమంత, శ్రీ వెన్నెల సత్య జాహ్నవి, వైష్ణవి.
అండర్ 17 బాలురు... ప్రదీప్, అనుదీప్ గౌడ్, విప్లవ్, సతీష్, అజయ్ కుమార్, సాయి తేజ, కళ్యాణ్ రావు, రమ్యదేవ్, ఆదిత్య వినయ్, ప్రశాంత్, నవీన్.
అండర్ 17 బాలికలు... ప్రసన్న, రమ్య, శ్రీయ, కీర్తన, సుమ, ప్రణీత, శ్రీజ, రమ్య శ్రీ, శ్రీజ, సమత, శ్రీజ, అభిగ్న.
పుట్‌బాల్..
అండర్ 14 బాలురు... ప్రణయ్, శ్రీనాథ్, ఇజాన్, హర్షిత్, సాయిచంద్, అభిరాం, యశ్వంత్, ఇమ్రాన్, శరత్‌చంద్ర, వినీత్, ఉమేహాన్, విష్ణు ప్రసన్న, కార్తీక్, శ్రావణ్ కుమార్, ధనుష్ రెడ్డి, సందీప్‌కుమార్, స్నేహిత్, హరిప్రసాద్ రెడ్డి.
అండర్ 14 బాలికలు... మన్విత, సాయి ప్రియ, శ్రీజ, హర్షిణి, ప్రత్యూష, స్వర్ణ తనూజ, స్నేహా, స్రవంతి, శివ శరణ్య, అశ్విత, కావ్య, నాత్మిక, కావ్య.డి, శృతి, అనిత, రేణుక, అర్చన, సహన.
Advertisement
Advertisement